మన పాత క్లాసు పుస్తకాలు - మన చిన్నప్పటి జ్ఞాపకాలు (Academic Years 1986 - 1996)
Monday, February 27, 2006
8, 9, 10 English Lessons
The New Blue Dress - ఇది 8th class లో మొదటి lesson అనుకుంటా. ఒక పాపకి వాళ్ల టీచర్ కొత్త dress ఇస్తుంది. అది చూసి వాళ్లింట్లో వాళ్లు కొంచెం నీట్ గా ఉండటం మొదలుపెడతారు. మెల్లగా వాళ్ల వీధి, తర్వాత వాళ్ల ఊరు etc బాగుపడతాయి.
Universe - మీద ఒక పాఠం ఉండేది.
Seventh Mandarin - ఒక chinese రాజు ఆయన కోట దాటి బయటికి రాడు. ఒకరోజు కలలో వాడి రాజ్యంలో ఉన్న బాధలో ఏవో వాడికి కనిపిస్తాయి. అప్పట్నించీ మారిపోతాడు.
Gerald Durrel's lesson about his childhood in Corfu - సాలె పురుగులు, తేళ్లు మొదలైన వాటి పెంపకం గురించి.
Nightingale - ఒక nightingale పాట ఒక రాజుకి బాగా ఇష్టం. తర్వాత ఒకరోజు ఒక golden nightingale బొమ్మ తెస్తారు ఇంకెవరో. అది వచ్చిన తర్వాత అసలు nightingale ని జనాలు పట్టించుకోవటం మానేస్తారు, అదెక్కడికో వెళ్లిపోతుంది. రాజు జబ్బు పడతాడు. పాత nightingale పాట గుర్తుకొస్తుంది. ఆఖరికి అది వచ్చి, పాట పాడి రాజును బతికిస్తుందనుకుంటా.
A poem whose unbelievable first line is "Godfrey Gordon Gustavus Gore" - ఇది online కూడా దొరుకుతోంది:
-----------
Godfrey Gordon Gustavus Gore —
No doubt you have heard the name before —
Was a boy who never would shut a door!
The wind might whistle, the wind might roar,
And teeth be aching and throats be sore,
But still he never would shut the door.
His father would beg, his mother implore,
"Godfrey Gordon Gustavus Gore,
We really do wish you would shut the door!"
Their hands they wrung, their hair they tore;
But Godfrey Gordon Gustavus Gore
Was deaf as the buoy out at the Nore.
When he walked forth the folks would roar,
"Godfrey Gordon Gustavus Gore,
Why don't you think to shut the door?"
They rigged up a Shutter with sail and oar,
And threatened to pack off Gustavus Gore
On a voyage of penance to Singapore.
But he begged for mercy and said, "No more!
Pray do not send me to Singapore
On a Shutter, and then I will shut the door!"
"You will?" said his parents; "then keep on shore!
But mind you do! For the plague is sore
Of a fellow that never will shut the door,
Godfrey Gordon Gustavus Gore!"
------------------
Sands of Dee అని ఇంకొక poem ఉండేది:
------------------
'O MARY, go and call the cattle home,
And call the cattle home,
And call the cattle home,
Across the sands of Dee.'
The western wind was wild and dark with foam, 5
And all alone went she.
The western tide crept up along the sand,
And o'er and o'er the sand,
And round and round the sand,
As far as eye could see. 10
The rolling mist came down and hid the land:
And never home came she.
'O is it weed, or fish, or floating hair—
A tress of golden hair,
A drownèd maiden's hair, 15
Above the nets at sea?'
Was never salmon yet that shone so fair
Among the stakes of Dee.
They row'd her in across the rolling foam,
The cruel crawling foam, 20
The cruel hungry foam,
To her grave beside the sea.
But still the boatmen hear her call the cattle home,
Across the sands of Dee.
-----------------
ఇంకో poem లో ఒకామె భర్త చనిపోతాడు. చుట్టూ అందరూ ఏడుస్తున్నా ఆమె మాత్రం ఏడవదు. అలా ఏడవకుండా ఉండటం మంచిది కాదని అందరూ అంటున్నా ఆమె ఏడవదు. ఆమె బిడ్డ కదలటమో ఏదో చేస్తే అప్పుడు ఏడుస్తుంది.
ఒకాయన కొడుకు పక్కన పోయే రైల్లో passengers ని చూసి రోజూ చెయ్యూపుతుంటాడు. కానీ ఎవరూ తిరిగి వాడికి tata చెప్పటం లాంటిది చెయ్యరు. వాడు depress అయిపోతుండటం చూసి వాళ్ల నాన్నే పక్క ఊరికెళ్లి రైల్లో వచ్చి ఆ పిల్లవాడికి tata చెప్తామనుకుంటాడు. పక్క ఊరి hotel లో single room దొరక్క share చేసుకుంటాడు ఇంకొకడితో. వాడు బాగా annoying గా ఉంటాడు. ఈ story అంతా తెలుసుకుంటాడు. వాళ్ల నాన్న నిద్ర లేట్ గా లేచి train మిస్ అవుతాడు. చాలా బాధపడుతూ ఇంటికి వస్తాడు కానీ కొడుకు happy గా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు. రాత్రి రూమ్ లో ఉన్నతనే రైల్లోనించి tata చెప్పాడని అర్థం చేసుకుంటాడు.
William Saroyan story ఒకటుండేది. Aram, Mourad అని ఇద్దరుంటారు. Mourad ఒకరోజు ఒక గుర్రాన్ని తెస్తాడు. దాన్ని ఎక్కి తిరగటానికి వీళ్లు అష్టకష్టాలు పడతారు. Mourad ప్రతిదానికీ, "I have a way with (horses, dogs etc)" అంటూ ఉంటాడు.
Rustom అని ఒక గొప్ప persian వీరుడుంటాడు. ఆయన ఒక tartar అమ్మాయిని పెళ్లి చేసుకొని persia వెళ్లిపోతాడు. ఆమెకి Sohrab అనే కొడుకు పుడతాడు. కొడుకు పుట్టాడు అని చెప్తే Rustom ఆ బిడ్డని తీసుకెళ్లిపోతాడని అమ్మాయి పుట్టిందని కబురు పంపుతుంది. Sohrab పెద్దైన తర్వాత తల్లిని అడిగి Rustom గురించి తెలుసుకుంటాడు. తండ్రి కోసం persia వెళ్లి విచిత్రమైన పరిస్థితుల్లో Rustom చేతిలోనే చనిపోతాడు. చనిపోతూ, నా తండ్రి Rustom revenge తీసుకుంటాడు అని Rustom తోటే అంటాడు. Rustom కి విషయం అప్పుడు అర్థమై బాధపడతాడు.
కర్ణుడిపైన ఒక పాఠముండేది.
Computers పైన ఒక పాఠముండేది.
Good Manners గురించి ఒకటి.
Rheumatic Fever గురించి ఒకటి.
Pygmies గురించి ఒకటి.
Maori hot water springs గురించి ఒకటి.

Friday, February 24, 2006
Subscribe to:
Posts (Atom)