Friday, September 30, 2005

ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల తెలుగు పుస్తకాలు



136 comments:

నవీన్ said...

ఎనిమిదిలో మదర్ తెరెసా అనుకుంటా. క్రమం గుర్తులేదు గాని సరోజినీ నాయుడు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరెసా, రుద్రమ దేవి, ఆంధ్ర కేసరి... ఆరు నుండి పదవ తరగతుల నాన్ డీటెయిల్డు టెక్స్టు పుస్తకాలు.

Anonymous said...

ilaa telugu ni roman script lo raastunnanduku kshaminchaali. aa aavu-puli katha peru 'satyanishta' anukunta.

tankman said...

మాకు పది లొ " బారిష్టరు పార్వతీషం" వుంది ....
తొమ్మిది లొ అనుంకుంట ... ఆశ -నిరాశ అని ఒక పాఠం వుండేది .

V G said...

నిజమే. ఆ పాఠం పేరు 'సత్యనిష్ఠ'!
గుర్తు చేసినందుకు thanks!
బారిష్టరు పార్వతీశం, ఆశ - నిరాశ మాకు ఉండేవి కావు. మీది next batch అయ్యుండొచ్చు.

V G said...

"కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు" గుర్తుచేసినందుకు thanks!

సువర్ణష్ఠీవి ఏడో తరగతి పాఠం. 5, 6, 7 పాఠాల గురించి ఇక్కడ రాశాను:
http://ourtextbooks.blogspot.com/2005/08/blog-post.html

Anonymous said...

Hello maastaru..

10 class lo PRAVARUNI swgatam ani oka lesson undi..


Atajani kaanche bhoomisurudambara chumbi shirassarajjari patala muhrlutadhabanga taranga mrudanga niswana sputa natanaakulam....

Excellent poem...

PLS mail me valipe_rao_86@yahoo.com

బ్లాగేశ్వరుడు said...

ఆరవ తరగితి లొ నాండీటైల్ సరోజని దేవి, ఏదవ తరగతి లొ రవీండ్ర నాథ్ టాగూర్, ఎనిమిది లొ రుద్రమదేవి, తొమ్మిది లొ టంగుటూరి ప్రకాశం (నేణు ఈ పుస్తకం రెండు మూడూ సార్లు తొమ్మిదో తరగతి అయ్యాక చదివాను), పదవ తరగతి లొ రెండు నాండిటైల్ ఒకటి దుర్గా బాయి దేశ్ ముఖ్, రెండావది మథర్ తెరిసా

బ్లాగేశ్వరుడు said...

సరోజని దేవి పాఠం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది తో ప్రారంభం అవుతుంది

V G said...

fyi:
http://www.archive.org/details/NaaJeevitaYatraTanguturiPrakasham

Swetha said...

malli Telugu ni ila aangla lipi lo vrastunnanduku manninchi.. naku entha santosham vesindo cheppalenu nenu chaduvukunna Telugu paatala gurinchi e blog (telugu lo emantaro mari !?) lo chadivinapudu. naku baga gurtu unnavi Barrister Parvateesam, Rudrama Devi, Sarojini Naidu, Mother Teressa, Srinagar yatra, Parvati tapassu ila.. baga isthapadi chadivindi Barrister Parvateesam.. kadupu chekkalayyela chadivina modati badi pusthakam.. chala Thanks e blog ni create chesinanduku.. edo badi vadalagane inti ki velli amma ni chusinantha anandam ga undi :)

రమణ said...

రిక్షావాడు ఎనిమిదో తరగతి లోనిది. రచయిత త్రిపురనేని గోపీచంద్ గారే నండీ.

Anonymous said...

annayya bhale gurtu chestunnavu kaani aa book nu scan chesi pedite chala santoshinche vaadini naaku telugante ekva makkuva
any way thanx

Advaitha Aanandam said...

చాలా రోజుల తర్వాత ఈ బ్లాగు చూసాను చాలా సంతోషంగా ఉంది...

నేను చదువుకున్నప్పుడు ఉండేది...
పదవ తరగతిలో మాతృహృదయం , జడివాన, ప్రవరుని స్వగతం , బొండు మల్లెలు ఇంకా చాలా ఉన్నాయి... ఆ రిప్ వాన్ వింకిల్ ( 100 సంవత్సరాల తర్వాత నిద్ర లేస్తాడు )

ఇంకా తరగతులు తెలియవు కాని నాకు గుర్తున్న కొన్ని....

తుమ్మచెట్టు , బుడుగు , ఆశ - నిరాశ , ఊర్మిళా దేవి నిద్ర, పారిజాతాపహరణం , కోడి గుడ్డంత గోధుమ గింజ , మాకూ ఉన్నాయి స్వగతాలు(అది తుమ్మచెట్టే అనుకుంటా)

ఒక కళ్ళు పోగొట్టుకున్నామ లెస్సెను ఉండేది... బ్రైలి లిపి -- ఆ లూయి బ్రైల్ అనుకుంటా.. వాల్ల నాన్నగారు వడ్రంగి పని చేస్తుంటే ఒక చెక్క పేడు గుచ్చుకుని కళ్ళు పోగొట్టుకుంతుంది ...
అంథుల ఆశా దీపం అనో ఎదో ఉంటుంది పేరు..

ఏదో తాతయ్య, మనవరాలి కథ ( మా ఊరి గాడిదలు సరిపొనట్టు పక్క ఊరి నుంచి కూడా మేస్తున్నాయి) అని ఒక జోకు ఉంటుంది అందులో...

సాకు - బేకు .... ఒకటో నంబరు బస్సు..

మీరు అన్న కన్యక -- పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ( టైటిలు - పూర్ణమ్మ అనుకుంటా)
కొండల నడుమ కోనొకటున్నది
కోనల నడుమ కొలనొకటున్నది
కొలను గట్టున కోవెల లోపల వెలసెను బంగరు దుర్గమ్మ...

కృష్ణుడు గోబాలుర తో కలిసి ఆవులను మేతకు తీసుకువెళ్ళే పాఠం ఒకటి ఉండేది..

కృష్ణుడికి స్నానం పోసి, అన్నం తినిపించే -- ఆ "బాల్యోపచారాలు" కదా ఆ పాఠం


పైన శ్రీనగరయాత్ర అని చెప్పారు - అది "కాశ్మీర దర్శనం" అనుకుంటా..

మేఘసందేశం -- జైలులో ఉండి మేఘంతో సందేశాన్ని పంపుతాడు...

ఆవకాయ, కందిపచ్చడి కావేవి కవితకనర్హం... గురుజాడ గారొ ఎవరిదో ఒక పాఠం....

అన్నమయ్య -తందనాన అహే తందనాన పురే ... మొత్తం పద్యం ఒక పాఠంలో ఉంటుంది..

ఇంకా బోయవాడు - రాబందు నీ పిల్ల ఎలా ఉంటుంది అంటే అందరికన్న అందంగా ఉండేదే నా బిడ్డ అని చెబుతుందీ...

ఇంకా ఏదొ పద్యాలతో ఉన్న పాఠం - చీకటిలోనుంచి లేవండీ అన్నట్లుగా ఉంటుంది...


ఇంకా చాలా గుర్తున్నాయి... మా అమ్మగారు తెలుగు పండిట్ కావటాన ఇవన్నీ మాకు చదివి చెప్పేవారు... అందుకే అన్నీ గుర్తున్నాయి..

నాకు కొన్ని పద్యాలు కూడా గుర్తు...
ఎవరో రాసారు కూడా పైన...

అటజని కాంచె భూమీసురుడంబరచుంబి...

తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వంబెన్న .....

కొడుకుల బ్రహ్మవిత్తముల వీరి నల్వురన్ బడసితి....



నాకు చాలా ఆనందంగా ఉంది.. లేటుగా అయినా ఈ బ్లాగుని చూసినందుకు...

ఇంకా చాలా గుర్తుకువస్తున్నాయి మళ్ళీ రాస్తాను....

Advaitha Aanandam said...
This comment has been removed by the author.
Advaitha Aanandam said...
This comment has been removed by the author.
Advaitha Aanandam said...
This comment has been removed by the author.
V G said...

మీరు మా తర్వాతి batch అనుకుంటా. మీరు చెప్పిన lessons మాకుండేవి కావు. ఒక్క 'కాశ్మీర దర్శనం' మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే, మాకు 10th class లో ఉన్న 'శ్రీనగరయాత్ర' చాలా నచ్చి, కొత్త తెలుగు textbooks లో నాయని కృష్ణకుమారి గారి travelogue 'కాశ్మీరదీపకళిక' నుండి ఇంకొక excerpt పెట్టారని తెలిసి చదివాను. ఈ కొత్త lesson పేరు మీరు చెప్పిన 'కాశ్మీర దర్శనం' అయుండొచ్చు.

Advaitha Aanandam said...

అవునండీ .... మాకంటే ముందే సిలబస్ మారింది.... అందుకే పేర్లు కూడా మారి ఉండవచ్చు....

బారిస్టర్ పార్వతీశం పూర్తి నవల ఇక్కడ ఉంది...
http://barristerpaarvateesam.blogspot.com/

రాజేష్ జి said...

బావుంది ఈ బ్లాగ్ :)

హేవరికైన ఒకటి, రెండో తరగతుల తెలుగు కథలు గుర్తున్నాయా?
౧.కోకిలమ్మ కథ (ఋతు వర్ణన బావుంటది)
౨.చిలకమ్మ-దోర జామపండు

Unknown said...

english lo vrasthunnanduku kshaminchandi, 9 gani 10 taragatullo '' raju'' ane paatham undhi, dayunchi aa paatham upload cheyyandi,

ennalla nuncho vetikutunnanu

munduga dhanyavadhalu

sankara

haritha said...

Maddy garu

meeru cheppina krishnuni పాఠం పేరు chaldulaaraginchuta.
inka oormila devi nidra ane పాఠం kooda undi.

haritha said...

inka aa
thaata manavaraali sambhaashana(ee gaadidalu chaalavannattu....)
saaku beku....HAASYAM పాఠం lonivi

Anonymous said...

పార్వతి తపస్సు
ఎక్కడలేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహిక్యముల్
తక్కు శిరీష పుష్పమవధాన పర్వత మధు వ్రతం
బెక్కిన నోర్చునో విగహ మెక్కిన నోర్చునో నిర్చయింపుమా
SOME MISTAKES WILL BE THERE

Anonymous said...

9TH CLASS

Manu said...

Aavaaakaya kandhipacchadi kavevyi kavithaku anarham ,this is written by ghora sastry

Manu said...

Pravaruni swagatham an ultimate lesson in 10 the class

Manu said...

Ata jani kaanche bhoomeesurudu ambara chumbara sirasarajjareera patala moohur moohur lutadha banga tharanga mrudanga niswana sputa nataanukula paripulla kaalaapi jalamun kataka charatkarenu karakampitha salamun seetha sailamun

Manu said...

Ata jani kaanche bhoomeesurudu ambara chumbara sirasarajjareera patala moohur moohur lutadha banga tharanga mrudanga niswana sputa nataanukula paripulla kaalaapi jalamun kataka charatkarenu karakampitha salamun seetha sailamun

Manu said...

Pravaruni swagatham an ultimate lesson in 10 the class

MOHAN THOMMANDRU said...

హాయ్ సర్ ఎవరి దగ్గరైన 1994-96 ఓల్డ్ తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా?ప్లీజ్ రిప్లై?

Chiranjeevi said...

munumunu butte naku noka muddula patti yathandu butti ye
denimidi naallya pati galadinthiya booriyu meya nerade
jani gadupara jangudipi chayyana vachcheda nannu boyi ra-
mmani sukruthambu gattikonavanna dayagunamulla sillagan.

I dont know telugu typing. i remember more of them.

Bharatha kulambu dharmamu baadiyu... , Aninam gannulu jevurimpa nadharam...., inka Sivaji souseelyam lo Aa. yemee yoka raanivaasamunu..., Rudramadevi lo, Aa vishakuntha ghaatahamuna ..., Javamu balambunun gonalu saagaga..., Chaatuvulu lo Parvatha raju putrika.... , satapatrambula mitruni..., I remember alot of them..

Chiranjeevi said...

I was passed out SSC in 1994-95

telugu christian blog said...

swabasha ane lesson kuda undedi.

telugu christian blog said...

swabasha ane lesson kuda undedi.

Anonymous said...

Jadivaana,thamasi,geethanjali,rip van winkle,ampakaalu a wonderful lessons in 10th telugu

Anonymous said...

Really it's nice

Anonymous said...

Gurajada kadhu Gora sastry

Manu said...

Any body have an idea about thamassi lesson in padyabhagam in 10telugu poems are really excellent.

Unknown said...

1998 batch is last batch for these books after that syllabus changed

Unknown said...

అంపకాలు అనే పాఠం కూడా ఉంది పదో తరగతి లో

Unknown said...

Bondumallelu,ampakalu,balyopacharalu evanni naku undecided.chala anandamga undi ee blog nu chusinanduku

Unknown said...

Bondumallelu,ampakalu,balyopacharalu evanni naku undecided.chala anandamga undi ee blog nu chusinanduku

Unknown said...

Bondumallelu,ampakalu,balyopacharalu evanni naku undecided.chala anandamga undi ee blog nu chusinanduku

Anonymous said...

Taamasi Jarulai varulai Vasanth am something vostundi antha cheekati kosame we lesson naku 10th class Telugu lessons Chala istam Barister parvateesam upavachakam

Unknown said...

Orugallu lesson rudrama Devi Garu poradina lesson Peru .Anglam rastunnanduku Kshaminchandi

Unknown said...

ThanQ, i am getting recollected after watching all these lessons.. :)

Unknown said...

Balyopacharalu lesson lo bejjamahadevi maha sivuduni thana kodukuga bhavichi upacharalu Anni chestundi krushnudini kadu

Krushundu unna lesson name chaldularaginchuta anukunta

Anonymous said...

I remember:
swabhasha - Panuganti (putta gaane kyaarumanani bidda chachinadanutakemaina sandehama). the entire sakshi book is very enjoyable
Parvati tapassu - part of hara vilasam available online and a great poem quoted above. also has a beautiful sesesa padyam (kanduka kreeda pai gaarabu pacharinchu hasthabjamula boone naksha maala)
Indeevarakshuni vruttantam - peddana (see poem below)
riskha vadu
chaatuvulu
sisuvu (evvarerugaru itadide desamo gani ninna monna nilaku vachinadu)
bharata maata
bhageeratha prayatnam
kanyaka - total seesa padyam (purushulu palu krishna sarpamula vale nunduru)
one story about fort invasion (choppa dantlu, vachi rendu rojulaayenu etc)
kalahasti satakam (rajulmattulu, kedaraadi, chaduvadi etc)
one from mahabharatam (see peoms below)

indeevarakhudu:
kante brahmanudenni kaarularachen garvinchi verelaa naa
kante baatrule vidya netlu nidi ne gaikondu
nanchun madin gentempunjala muppatilla
gontum jandamu maari sisyula gedan goorchundi charcharatin

mahabharatam:
akkata yammaharanamunanduna viyachhara koti toda be
rukkuna bori yenu mrurinondaga nerana nattulaina nee
takkuva baatu leka pramadambuna devapadambunondudun
mikkili yaina geertiyu medini yandu velungu nityamai

krutamu dalanchi chittamuna gilbishamantayu nujjaginch sanmatula
bhrutatanujula namaanusha tejula bilvabanchi thath
pitrudhanamaina rajyamu nabheeshtamuga daganimmu neeku nee
shithi valayambunan barama geertiyu bunyamunu galgu bhoovara!

Unknown said...

I could remember my school days really great day in mr life(marupurani rojulu)

Sandy said...

Does anyone remember poems from chaldhularaginchuta?? Please post them here. Thanks

Unknown said...

Tumma cheetu lesson 2nd class lo undedi.... "Anta chinna vittu chusi aha yani navve taadi"

Unknown said...

Sir pls I want 10th class thamasi lesson PDF

Unknown said...

Sir Naku 10th class Loni orugallu gurinchi unna padyalu teluskovadaniki undi

Unknown said...

ప్రాయోపవేశం

Unknown said...

చిన్ననాటి జ్ఞాపకాలు బావున్నాయి
నాడీజంగుడు అనే పాఠం ఒకటి గుర్తుందా..
ఎవరికైనా భగీరథ ప్రయత్నం,
పార్వతి తపస్సు లోని పద్యాలు గురుతుంటే తెలియజేయండి

నాకు ఒక పద్యం కొంచం గుర్తుంది
భూధర రాజకన్య మణి భూషణముల్ దిగద్రావి ఈశ్వరారాధనకేళి కౌటకాపరాయణమై భరాయించు బండారుద్రాక్షల్ ద్రవించి

Unknown said...

మేడిపండు చూడు మేలిమైయుమ్డు
పొట్టవిప్పిచూడ పురుగులుండు
పిరికివానిమదిలో బింకమే లావురా
విశ్వధాబిరామ వినురవేమ
తప్పులు ఉంటే సరిదిద్దండి

సోము సిరిగిరి said...

THE KINGS NEW CLOTHS.పాఠం ఉండింది

Unknown said...

We blah challenge bhagundi

Unknown said...

Anna please share the books if you have to sriva621@gmail.com

హరిహరాద్వైతి said...

గడ్డి పూలు పద్యం ఎవరి దగ్గరైనా ఉందా

Unknown said...

ఎవరి దగ్గరైనా పార్వతీ తపస్సు పద్యాలు ఉన్నాయా????

mastan4physics@gmail.com said...

Avunu Naveen Garu
Aa paataalu Gadyabhagam lo undetivi

mastan4physics@gmail.com said...

9va tharagathilo Sisuvu, indavarakshuni vruttantham kuda vundevi

mastan4physics@gmail.com said...

8va tharagathilo Gaddi poolu aney paatam kuda undedi

Unknown said...

Hi sir.., I was 1995-96 passed out I need bhageeratha praystnamu lesson in padhyabhagamu, if you have please upload or at least one poem that is .. sagara mandhatradhi shatchakravarthul...,

Unknown said...

నాకు కూడా కావాలి ఉంటె పెట్టండి ..

Unknown said...

శ్రీనాథుడు వ్రాసిన ఈ పథ్యకావ్యం శృగార నైషథం లోనిది అలాగే 7 వ తరగతిలో చీమలు పాఠం కుడా ఉండేది,గడ్డి పూలు,8 వ తరగతి భారతమాత ఇవన్ని ఒక మెమోరీ.

Unknown said...

Aa books dorike chance unda ippudu

puttu said...

🙏🙏🙏

Unknown said...

నేను 98-99 బాచ్.మాకు ప్రతి సంవత్సరం కొత్త సిలబస్ 94-95 ఆరు క్లాస్ 95-96 ఏడు అలా మారేవి.నాకు తామసి పద్యాలు ఉంటే ఎవరైనా పోస్ట్ చేయరా.

Unknown said...

Tamasi, street Childers, koduguddanta goduma ginja, gandhiji atmakata,

Unknown said...

Rangasthalam pai samaya spoorthi,

Unknown said...

Yes, tamasi ante chikati gurinchi

Unknown said...

Naaku కావలి

రఘురామ్ said...

Ha avnu atuvanti padyamulu chafuvthunte manasu aanandanubhuti lo teliaduthundi

రఘురామ్ said...

బాల్యోపచారాలలో శివునికి స్నానం చేయిస్తుంది మాస్టారు

Unknown said...

I think this poem belongs to Bharatha Maatha lesson..(1991-92) 8th standard..I am from tamilnadu

sujatha said...

Kashi pattana vishistatha

Unknown said...

8th class "అడవి జంతువుల ఆవేదన"2009 batch

Shiva said...

Andhula lipi nirmaatha... Luie braille

Unknown said...

Superrr andi...chala baga gurthuchesaru...appati paatalani

RamBhupalDeasapogu said...

మిత్రులారా "అటజని కాంచె భూమిసురుడంబరఛుంభి"
ప్రవరుని స్వగతం లోని పద్యము పంపండి.

Pendem venkatesham said...

రిక్షావాడు పాఠం ఎప్పుడూ మరిచిపోలేము మిత్రమా

Pendem venkatesham said...

పతుల్ మెచ్చని తనువు నిష్ఫలం గాదె పద్యం మొత్తం గుర్తు రావడంలేదు మిత్రమా

Pendem venkatesham said...

David Copperfield book kavali friends

King said...

కృష్ణుడు గోబాలురతో
చల్దులారగించుట అనే లెస్సన్

King said...

అట జని కాంచె భూమిసురు డంబరచుంబి శిరస్సర ఝ్జరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ మృదంగ తరంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్

Unknown said...

గడ్డి పూలు పద్యం ఉంటే పంపించండి

chaitu4254 said...

Na daggara 3 parts unnai baristar parvatisam

Unknown said...

PADYABHAGAM
1.Mathru vedana
2.Jadivaana
3.Pravaruni swagatham
4.Subhashita ratnalu
5.Thamasi
6.Orugallu
7.Geethanjali
8.
GADHYABHAGAM
1.Bondu mallelu
2.Ampakalu
3.
4.Ripvan venkle
5.Rangastalam lo samaya sphoorthi
6.
7.
8.Konga endri

Unknown said...

Bondu mallelu, ampakaalu, matruvedana, jadivaana,pravaruni swagatam naaku gurthunnanthavaraku maa pillakichepthutunta..
Background lo gurthukosthunnaee gurthukosthunnayeee....song play avthuntundi

Unknown said...

Pls send me poems

Unknown said...

Available in youtube garikapati interview

Jyothi said...

Bhagiratha Prayatnam Telugu lesson vundedi. adhi online lo vuntey dayachesi cheppagalaru. Does anyone remember that poet's name andi?

Unknown said...

Naku 2008 10th batch books kavali sir

pavvison said...

Nishidi lesson undedi 10th class/9th I didn't remember. Can someone provide references please?

Unknown said...

నాకు 2005 తెలుగు text బుక్ కావాలి

Unknown said...

అననం నందు వైవర్ణము అనే పద్యం కావాలి

Jai said...

Anyone remember Khandava vanam and poems in it?

Vinayak vatnala said...

1992 batch memories 👏👏

Anonymous said...

కాశ్మీర దర్శనం ఉంటే పెట్టండి plz

Anonymous said...

హితోక్తి అనే ఒక పాఠం ఉండేది.
అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ అన్న ఒక పద్యం ఉన్నట్టు గుర్తు

Anonymous said...

Satya nista patyamsham Loni padyalu

Anonymous said...

Padya bhagam lo 5th di thamasi kaadu 8th di thaamasi.. inka street children, amedkar

Gadhyabhagam lo 3rd di Rip Van Winkle, 4th di Chenetha Drukpatham, 5th di Vadhurubothu, 6th di Rangasthalam lo samayaspoorthi ankunta.. Oothapadhalu Vyarthapadhalu lesson kuda undedi

Anonymous said...

No it continued till 2013-14 because I belong to that batch it changed in 2014-15

Anonymous said...

తామసి
------

ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా
తరుణి కపోలపాళికలు తాకి, విహాయస వీధి ప్రాకి, చం
దురు పయి సోకి, భూమిధర దుర్గమ వీధుల దూకి, మెల్లగా
ధరపయి కాలు మోపిన వుదారములై హరినీలకాంతులన్!
(నిశాసతి - రాత్రి అనే స్త్రీ, విహాయస వీధి - ఆకాశం)

ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాననా
ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి
ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షణా
పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి
ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు
చెక్కిలిపై అగర్ చుక్క నునిచి

వెండికొండపయిన్ మబ్బు విధము దోచి
చంద్ర కేదారమున లేడి చాయ దిరిగి
ఆదిశేషునిపై విష్ణువై శయించి
చీకటులుగూర్చె నందమ్ము లోకమునకు
(భ్రుకుటికా ధనువు - బొమముడి అనే విల్లు, అంబకము - బాణము, పక్ష్మ భాగము - కనుఱెప్పల వెండ్రుకలు, అగర్ చుక్క - నల్ల చందనంతో పెట్టే బుగ్గ చుక్క)

ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
అచ్చోట మధుమాస మవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
ఆ వేళల వసంత మందగించు
ఇరులె మయూరులై ఎట నాట్యమాడునో
అటనే నవాషాఢ మావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆ రోజు కార్తిక మ్మాగమించు

ఇరుల కన్న అంద మెచట కానగ రాదు
ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము
ఇరులు లేని నాడు నరులు కానగరారు
నరులు లేని నాడు ధరణి లేదు

కబరీభరమ్ములై కనుపించు చీకట్లు
కలకాల మందాలు చిలుకు గాత
నల్లకల్వలవోలె ఉల్లసిల్లెడు నిరుల్
కాసారములలోన గ్రాలు గాత
నీలిమేఘమ్ములై నింగి బ్రాకెడు తమం
బాకాశమున నడయాడు గాత
జవరాలి కనుపాప చాయ దోచెడు సాంధ్య
మెడదలో వలపు వర్షింతు గాత

ఇరులె కురులయి, ఝరులయి పరుగులెత్తి
ఇరులె కరులయి హరులయి ఇంపు నింపి
ఇరులె విరులయి సరులయి ధరణి నిండి
ఇరులె నరులకు మరులు కల్పించు గాత

వెచ్చదనము లేని వెఱ్ఱి దీపమ్ముల
పెట్టదలచెదేల పిచ్చిదాన
వర్షధార వోలె వచ్చు చీకట్లలో
మట్టిదివ్వె నిలుచు మాట కల్ల

గౌళి నాల్క మీది కంటకమ్ములలోన
చిక్కుకొన్న యట్టి చిన్న పురుగు
అంధకారమందు ఆటాడు దీపంబు
మరు నిముసమునందు మడియ గలదు
(గౌళి - బల్లి)

ఆకాశమ్మది చీకటిల్లు, శశి తారార్కావళుల్ మిణ్గురుల్
లోకంబియ్యిది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మిం
దాకల్పింపగ జూచెదేల పరిహాసార్థమ్మొ దీపావళీ
ప్రాకారమ్ములు తామసీధరణి కంపంబల్లదే వచ్చెడిన్

కానుగ చెట్లనీడల నొకానొక స్వప్నపు సెజ్జమీద ని
ద్రాణత హాయిగొల్పగ సదా శయినింపగ నీ మహాంధకా
రాన మనస్సు శాంతిగొనె, రాను భవత్ కమనీయ కాంతి సౌ
ధానకు, నన్ను పిల్వకుము తన్వి! విభా విభవాభిరామవై!

Anonymous said...

Read potanamathya telugu bhagavatam dasama skandam

Anonymous said...

ఎనమిది లో “అడవి జంతువుల ఆవేదన” అనే పాఠం ఉన్నది.

Anonymous said...

indeevaraksuni vruttantam: https://ia800207.us.archive.org/15/items/ManuCharitramu/Manu%20Charitra-Peddanamathya%20Pranitham.pdf page 474
somanadri: https://suravaramprathapreddy.com/wp-content/uploads/2021/03/HAINDAVA-DARMA-VEERULU.pdf page 184

Anonymous said...

9th క్లాస్ లో వుండే చాటువులు లెస్సన్.

సిరిగాలా వానికి చెల్లును తరుణుల పదహారు
వేల తాగా పెడండ్లన్ తిరుపమున కిద్దరాంధ్ర
పరమేశ గంగను విడు పార్వతి చాలున్

అనే పద్యం శ్రీనాథ కవి రాయల సీమాలో నీటి కరువు వచ్చినప్పుడు తుంగ భద్ర నది వడ్డున ఇ కవిత రాయడం జరిగిందని మాతెలుగు మాస్టర్ విట్టల్ రెడ్డి సార్ ముదిమాణిక్ స్కూల్ పుల్కల్ మండల్ సంగారెడ్డి 89 90 లోచెప్పడం జరిగింది

Anonymous said...

అలాగే
అన్నతి కూడా హారడవే అన్నతిని కూడానాపుడు
అసుర గురూడవే
అన్నా తిరుమల రాయ కన్నోక్కటి మిగిలే కానీ
కౌరవ పతివే
ఇ పద్యం ఈమధ్యన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావుగారు అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సమయనుకూలంగా చెప్పడం జరిగింది

Anonymous said...

అవును

Anonymous said...

బూదర రాజకన్య మనీ భూషణముల్ దిగద్ర ఈశ్వరరాధన కేళి కౌతుక పరాయనయై భరించే బాండు రక్షా ద్రుతి పూర్వకంబుగా నేరన నెట్టులైనా నీ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవలోక ప్రథమ్బునందుదున్

Anonymous said...

Pilli graddha kadha "Dushtuni tho sahavaasam" anukunna. Andulo vatini Maarjaalam, Jaradgavam ani vaati asalu perla tho kadhanu raasaaru.

Anonymous said...

Gurram Joshua garu raasaru.

Lekkaku raavoka laksha.....ani padyam start avuthundi.

Anonymous said...

Inupa kandalu - ukku naraalu ! Kodiak Rama Murthy gari biography. One of the great body builders !

Chusi thelusukovali- thelisi chesukovaali!

Pattudala untey kaanidi ledu...Durga Charan Nag ane chinna kurraadi kada. Peddha gaalivaana lo cheekatlo intiki velladam gurinchi kada..

Avu puli kadha...peru punyakoti anukunna. Satyanishtha ani paina cheppaaru. Thank you !

Munu munu butte naakunoka muddhulapatti
Naathandu putti yedenimidinaalla paati
Galadinthaya boorimi meyaneradejani gadupaara changudipi cheyyana vacchedha
Nannu boyirammani sukruthambu gattikonavanna
Dayaagunamullasillagan !

Padyam asalu marchipolemu !

Good old days !

Ee Text books yekkadaina dorukuthunnaaya ?

Anonymous said...

Correction...Kodi Ramamurthy garu.

Anonymous said...

Yes I have

Anonymous said...

అవును ఆ గడ్డిపూలు గేయంలో పంక్తులు గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నా... "దాక్కుని ఉంటాయి... దారంటా గడ్డినిరుక్కుని ఉంటాయి. తలపగరాని.....""

BN VASUKI said...

అవును ఆ గడ్డిపూలు గేయంలో పంక్తులు గుర్తుకు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నా... "దాక్కుని ఉంటాయి... దారంటా గడ్డినిరుక్కుని ఉంటాయి. తలపగరాని పూలు....""

అలాగే దుర్గాచరణ్ అనే కుర్రవాడు బంగ్లాదేశ్ లోని డాకాకు నడిచి వెళ్ళి చదువుకోవడం. ఆ రాత్రి మెరుపు వెలుగులలో దారి చూసుకొంటూ అడవి గుండా వెళ్ళడం.. చదువుకోవడానికి తను పడే కష్టాలు...

అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళు అనే పాఠం ద్వారా ఇంకా మునుముందుకు సాగాలనే ఆటిట్యూడ్ ను మనలో క్రియేట్ చేయడం...
నిజంగా అవన్నీ మళ్ళీ వినాలని ఉంది‌ప్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి.

nlkn said...

Any one has prayopavesam poems pls post

Ravindra sslc 10th standard said...

అక్కట యమ్మహరణమునందున వియచ్ఛర కోటి తోడ
బేరుక్కున బోరి యేను మ్రురినొందగ నెరన నట్టులైన నీ
తక్కువ బాతు లేక ప్రమాదంబున దేవపదంబునొందుడున్
మిక్కిలి యైన కీర్తియు మేదిని యందు వెలుంగు నిత్యమై

కృతము దలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించు సన్మతుల
భృతతనుజుల నామానుష తేజుల బిల్వబంచి తత్
పితృధానమైన రాజ్యము నాభీష్టముగ దగనిమ్ము నీకు నీ
శిథి వలయంబునన్ బరమ కీర్తియు బుణ్యమును గల్గు భూవరా!

koncham correct chestaraaa.... ee padyanni

Anonymous said...

Aninan gannulu jevurimpa,
Nadharam ballada , velathpunah punaradhbrukuti, bujanga yugali, puthkaaragora nilambana,

lalata phalakam andandhu garmabhuvulu chilukan
Gantu didruksha rauksha nayana kshwela Kerala dwanin

Anonymous said...

Karala dwanin

Anonymous said...

Karala dwanin

Anonymous said...

"Agandi, okkasari naavaipu teripara choodandi"
Telugu leession starting sentence and lession name kolleti sarassu. 3rd 4th class

Anonymous said...

ఎక్కడలేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహిక్యముల్
తక్కు శిరీష పుష్పమవధాన పర్వత మధు వ్రతం
బెక్కిన నోర్చునో విగహ మెక్కిన నోర్చునో నిర్చయింపుమా ee apdyam kosam online lo jalleda pattanu ma pillalaki nerpinchataniki. Thank you andi

Anonymous said...

Very good

Anonymous said...

Naaku 2011 10th class lo vunde geetanjali lesson kaavali telugu vacha kam lo

Anonymous said...

పార్వతీ తపస్సు పాఠం కాపీ ఎవరి దగ్గరైనా వుంటే షేర్ చె్యగలరు

Anonymous said...

అవని విధీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహార్నవ మది ఇంకినన్ ,దివసనాధుడు చంద్రుడు తేజం ఏగినన్ కువలయనాథ నీకు నొక కుత్సిత భావము కలగనేర్చునే భవదుపయోగ్యమైన నృప భారము నాకు వహింపశక్యమే

Anonymous said...

అన్నగారు ఒక సహాయం చేయగలరా.... ఆరవ తరగతిలో అనుకుంటా కాశీ గురించి వ్యాస మహర్షి అగస్త్య మహర్షి మధ్య ఒక పాఠం ఉంటుంది అందులో పద్యాలు చాలా బాగుంటాయి.... ఆ పాఠం గురించిన వివరణ ఏమైనా చెప్పగలరా

Anonymous said...

10 the class 2nd lesson
Prayopavesham
Akkatayamma haaranamunandu viyacharakoti thodaberukkuna boriyenu mrutinondaga nerana yattulaina nee thakkuva paatuleka pramadambuna deva padambunondudun mikkiliaina keerthiyanu medina yandu velangu nithya mai

Anonymous said...

Pls naku kuda kavali telugu text book

Anonymous said...

Mother Theresa lesson
Culcatta looks mothijil ane muriki petal ghoramaina aparisubramaina paristhithilo vunnaru cheetham kuppalloni methukulni eruku thine helena sthithilo unnaru.mother hrudayam thalladillindi .tiana mahodhyamaniki sree karam chuttindi mother

Anonymous said...

(Looks ) lo