Friday, September 30, 2005

ఎనిమిది, తొమ్మిది, పది తరగతుల తెలుగు పుస్తకాలు50 comments:

నవీన్ said...

ఎనిమిదిలో మదర్ తెరెసా అనుకుంటా. క్రమం గుర్తులేదు గాని సరోజినీ నాయుడు, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మదర్ తెరెసా, రుద్రమ దేవి, ఆంధ్ర కేసరి... ఆరు నుండి పదవ తరగతుల నాన్ డీటెయిల్డు టెక్స్టు పుస్తకాలు.

Anonymous said...

ilaa telugu ni roman script lo raastunnanduku kshaminchaali. aa aavu-puli katha peru 'satyanishta' anukunta.

sanju -The king!!! said...

మాకు పది లొ " బారిష్టరు పార్వతీషం" వుంది ....
తొమ్మిది లొ అనుంకుంట ... ఆశ -నిరాశ అని ఒక పాఠం వుండేది .

V G said...

నిజమే. ఆ పాఠం పేరు 'సత్యనిష్ఠ'!
గుర్తు చేసినందుకు thanks!
బారిష్టరు పార్వతీశం, ఆశ - నిరాశ మాకు ఉండేవి కావు. మీది next batch అయ్యుండొచ్చు.

gowri sankar said...

chandrayana vratam chese pilli katha, "kottaga vachina vaarini nammaraadu" anukuntaa. inkaa "suvarnashteevi" ani edi pattukunna bangaram ayipoye katha undedi. kshaminchaali, naa daggara
telugu script installation ledu, anduke aanglamulo....

V G said...

"కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు" గుర్తుచేసినందుకు thanks!

సువర్ణష్ఠీవి ఏడో తరగతి పాఠం. 5, 6, 7 పాఠాల గురించి ఇక్కడ రాశాను:
http://ourtextbooks.blogspot.com/2005/08/blog-post.html

Anonymous said...

Hello maastaru..

10 class lo PRAVARUNI swgatam ani oka lesson undi..


Atajani kaanche bhoomisurudambara chumbi shirassarajjari patala muhrlutadhabanga taranga mrudanga niswana sputa natanaakulam....

Excellent poem...

PLS mail me valipe_rao_86@yahoo.com

మాటలబాబు said...

ఆరవ తరగితి లొ నాండీటైల్ సరోజని దేవి, ఏదవ తరగతి లొ రవీండ్ర నాథ్ టాగూర్, ఎనిమిది లొ రుద్రమదేవి, తొమ్మిది లొ టంగుటూరి ప్రకాశం (నేణు ఈ పుస్తకం రెండు మూడూ సార్లు తొమ్మిదో తరగతి అయ్యాక చదివాను), పదవ తరగతి లొ రెండు నాండిటైల్ ఒకటి దుర్గా బాయి దేశ్ ముఖ్, రెండావది మథర్ తెరిసా

మాటలబాబు said...

సరోజని దేవి పాఠం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది తో ప్రారంభం అవుతుంది

V G said...

fyi:
http://www.archive.org/details/NaaJeevitaYatraTanguturiPrakasham

Swetha said...

malli Telugu ni ila aangla lipi lo vrastunnanduku manninchi.. naku entha santosham vesindo cheppalenu nenu chaduvukunna Telugu paatala gurinchi e blog (telugu lo emantaro mari !?) lo chadivinapudu. naku baga gurtu unnavi Barrister Parvateesam, Rudrama Devi, Sarojini Naidu, Mother Teressa, Srinagar yatra, Parvati tapassu ila.. baga isthapadi chadivindi Barrister Parvateesam.. kadupu chekkalayyela chadivina modati badi pusthakam.. chala Thanks e blog ni create chesinanduku.. edo badi vadalagane inti ki velli amma ni chusinantha anandam ga undi :)

Ramesh said...

హలో friends మీకు న్యూస్ చదవడానికి ఎక్కువ time లేదా? అయితే మీకోసం, ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా...చేప్పాడానికి మేము ఓ క్రొత్త వెబ్ సైట్ start చేసాము తప్పక చూడండి. http://www.apreporter.com
ఏదైనా సూటిగా...సుత్తి లేకుండా... http://www.apreporter.com

రమణ said...

రిక్షావాడు ఎనిమిదో తరగతి లోనిది. రచయిత త్రిపురనేని గోపీచంద్ గారే నండీ.

Anonymous said...

annayya bhale gurtu chestunnavu kaani aa book nu scan chesi pedite chala santoshinche vaadini naaku telugante ekva makkuva
any way thanx

Maddy said...

చాలా రోజుల తర్వాత ఈ బ్లాగు చూసాను చాలా సంతోషంగా ఉంది...

నేను చదువుకున్నప్పుడు ఉండేది...
పదవ తరగతిలో మాతృహృదయం , జడివాన, ప్రవరుని స్వగతం , బొండు మల్లెలు ఇంకా చాలా ఉన్నాయి... ఆ రిప్ వాన్ వింకిల్ ( 100 సంవత్సరాల తర్వాత నిద్ర లేస్తాడు )

ఇంకా తరగతులు తెలియవు కాని నాకు గుర్తున్న కొన్ని....

తుమ్మచెట్టు , బుడుగు , ఆశ - నిరాశ , ఊర్మిళా దేవి నిద్ర, పారిజాతాపహరణం , కోడి గుడ్డంత గోధుమ గింజ , మాకూ ఉన్నాయి స్వగతాలు(అది తుమ్మచెట్టే అనుకుంటా)

ఒక కళ్ళు పోగొట్టుకున్నామ లెస్సెను ఉండేది... బ్రైలి లిపి -- ఆ లూయి బ్రైల్ అనుకుంటా.. వాల్ల నాన్నగారు వడ్రంగి పని చేస్తుంటే ఒక చెక్క పేడు గుచ్చుకుని కళ్ళు పోగొట్టుకుంతుంది ...
అంథుల ఆశా దీపం అనో ఎదో ఉంటుంది పేరు..

ఏదో తాతయ్య, మనవరాలి కథ ( మా ఊరి గాడిదలు సరిపొనట్టు పక్క ఊరి నుంచి కూడా మేస్తున్నాయి) అని ఒక జోకు ఉంటుంది అందులో...

సాకు - బేకు .... ఒకటో నంబరు బస్సు..

మీరు అన్న కన్యక -- పుత్తడి బొమ్మ పూర్ణమ్మ ( టైటిలు - పూర్ణమ్మ అనుకుంటా)
కొండల నడుమ కోనొకటున్నది
కోనల నడుమ కొలనొకటున్నది
కొలను గట్టున కోవెల లోపల వెలసెను బంగరు దుర్గమ్మ...

కృష్ణుడు గోబాలుర తో కలిసి ఆవులను మేతకు తీసుకువెళ్ళే పాఠం ఒకటి ఉండేది..

కృష్ణుడికి స్నానం పోసి, అన్నం తినిపించే -- ఆ "బాల్యోపచారాలు" కదా ఆ పాఠం


పైన శ్రీనగరయాత్ర అని చెప్పారు - అది "కాశ్మీర దర్శనం" అనుకుంటా..

మేఘసందేశం -- జైలులో ఉండి మేఘంతో సందేశాన్ని పంపుతాడు...

ఆవకాయ, కందిపచ్చడి కావేవి కవితకనర్హం... గురుజాడ గారొ ఎవరిదో ఒక పాఠం....

అన్నమయ్య -తందనాన అహే తందనాన పురే ... మొత్తం పద్యం ఒక పాఠంలో ఉంటుంది..

ఇంకా బోయవాడు - రాబందు నీ పిల్ల ఎలా ఉంటుంది అంటే అందరికన్న అందంగా ఉండేదే నా బిడ్డ అని చెబుతుందీ...

ఇంకా ఏదొ పద్యాలతో ఉన్న పాఠం - చీకటిలోనుంచి లేవండీ అన్నట్లుగా ఉంటుంది...


ఇంకా చాలా గుర్తున్నాయి... మా అమ్మగారు తెలుగు పండిట్ కావటాన ఇవన్నీ మాకు చదివి చెప్పేవారు... అందుకే అన్నీ గుర్తున్నాయి..

నాకు కొన్ని పద్యాలు కూడా గుర్తు...
ఎవరో రాసారు కూడా పైన...

అటజని కాంచె భూమీసురుడంబరచుంబి...

తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వంబెన్న .....

కొడుకుల బ్రహ్మవిత్తముల వీరి నల్వురన్ బడసితి....నాకు చాలా ఆనందంగా ఉంది.. లేటుగా అయినా ఈ బ్లాగుని చూసినందుకు...

ఇంకా చాలా గుర్తుకువస్తున్నాయి మళ్ళీ రాస్తాను....

Maddy said...
This comment has been removed by the author.
Maddy said...
This comment has been removed by the author.
Maddy said...
This comment has been removed by the author.
V G said...

మీరు మా తర్వాతి batch అనుకుంటా. మీరు చెప్పిన lessons మాకుండేవి కావు. ఒక్క 'కాశ్మీర దర్శనం' మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే, మాకు 10th class లో ఉన్న 'శ్రీనగరయాత్ర' చాలా నచ్చి, కొత్త తెలుగు textbooks లో నాయని కృష్ణకుమారి గారి travelogue 'కాశ్మీరదీపకళిక' నుండి ఇంకొక excerpt పెట్టారని తెలిసి చదివాను. ఈ కొత్త lesson పేరు మీరు చెప్పిన 'కాశ్మీర దర్శనం' అయుండొచ్చు.

Maddy said...

అవునండీ .... మాకంటే ముందే సిలబస్ మారింది.... అందుకే పేర్లు కూడా మారి ఉండవచ్చు....

బారిస్టర్ పార్వతీశం పూర్తి నవల ఇక్కడ ఉంది...
http://barristerpaarvateesam.blogspot.com/

రాజేష్ జి said...

బావుంది ఈ బ్లాగ్ :)

హేవరికైన ఒకటి, రెండో తరగతుల తెలుగు కథలు గుర్తున్నాయా?
౧.కోకిలమ్మ కథ (ఋతు వర్ణన బావుంటది)
౨.చిలకమ్మ-దోర జామపండు

Unknown said...

english lo vrasthunnanduku kshaminchandi, 9 gani 10 taragatullo '' raju'' ane paatham undhi, dayunchi aa paatham upload cheyyandi,

ennalla nuncho vetikutunnanu

munduga dhanyavadhalu

sankara

haritha said...

Maddy garu

meeru cheppina krishnuni పాఠం పేరు chaldulaaraginchuta.
inka oormila devi nidra ane పాఠం kooda undi.

haritha said...

inka aa
thaata manavaraali sambhaashana(ee gaadidalu chaalavannattu....)
saaku beku....HAASYAM పాఠం lonivi

Anonymous said...

పార్వతి తపస్సు
ఎక్కడలేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోర వీర తపమెక్కడ ఈ పటు సాహిక్యముల్
తక్కు శిరీష పుష్పమవధాన పర్వత మధు వ్రతం
బెక్కిన నోర్చునో విగహ మెక్కిన నోర్చునో నిర్చయింపుమా
SOME MISTAKES WILL BE THERE

Anonymous said...

9TH CLASS

Peruri Manohar said...

Aavaaakaya kandhipacchadi kavevyi kavithaku anarham ,this is written by ghora sastry

Peruri Manohar said...

Pravaruni swagatham an ultimate lesson in 10 the class

Peruri Manohar said...

Ata jani kaanche bhoomeesurudu ambara chumbara sirasarajjareera patala moohur moohur lutadha banga tharanga mrudanga niswana sputa nataanukula paripulla kaalaapi jalamun kataka charatkarenu karakampitha salamun seetha sailamun

Peruri Manohar said...

Ata jani kaanche bhoomeesurudu ambara chumbara sirasarajjareera patala moohur moohur lutadha banga tharanga mrudanga niswana sputa nataanukula paripulla kaalaapi jalamun kataka charatkarenu karakampitha salamun seetha sailamun

Peruri Manohar said...

Pravaruni swagatham an ultimate lesson in 10 the class

MOHAN THOMMANDRU said...

హాయ్ సర్ ఎవరి దగ్గరైన 1994-96 ఓల్డ్ తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా?ప్లీజ్ రిప్లై?

Chiranjeevi Thammavarapu said...

munumunu butte naku noka muddula patti yathandu butti ye
denimidi naallya pati galadinthiya booriyu meya nerade
jani gadupara jangudipi chayyana vachcheda nannu boyi ra-
mmani sukruthambu gattikonavanna dayagunamulla sillagan.

I dont know telugu typing. i remember more of them.

Bharatha kulambu dharmamu baadiyu... , Aninam gannulu jevurimpa nadharam...., inka Sivaji souseelyam lo Aa. yemee yoka raanivaasamunu..., Rudramadevi lo, Aa vishakuntha ghaatahamuna ..., Javamu balambunun gonalu saagaga..., Chaatuvulu lo Parvatha raju putrika.... , satapatrambula mitruni..., I remember alot of them..

Chiranjeevi Thammavarapu said...

I was passed out SSC in 1994-95

telugu christian blog said...

swabasha ane lesson kuda undedi.

telugu christian blog said...

swabasha ane lesson kuda undedi.

Anonymous said...

Jadivaana,thamasi,geethanjali,rip van winkle,ampakaalu a wonderful lessons in 10th telugu

Anonymous said...

Really it's nice

Anonymous said...

Gurajada kadhu Gora sastry

Peruri Manohar said...

Any body have an idea about thamassi lesson in padyabhagam in 10telugu poems are really excellent.

Ramu Narem said...

1998 batch is last batch for these books after that syllabus changed

jaripiti pprasad said...

అంపకాలు అనే పాఠం కూడా ఉంది పదో తరగతి లో

Unknown said...

Bondumallelu,ampakalu,balyopacharalu evanni naku undecided.chala anandamga undi ee blog nu chusinanduku

Unknown said...

Bondumallelu,ampakalu,balyopacharalu evanni naku undecided.chala anandamga undi ee blog nu chusinanduku

Unknown said...

Bondumallelu,ampakalu,balyopacharalu evanni naku undecided.chala anandamga undi ee blog nu chusinanduku

Murali Dondapati said...

Hi friends, any one have complet e lession of paravthi tapassu?

Anonymous said...

Taamasi Jarulai varulai Vasanth am something vostundi antha cheekati kosame we lesson naku 10th class Telugu lessons Chala istam Barister parvateesam upavachakam

Gaya3 Sridhar said...

Orugallu lesson rudrama Devi Garu poradina lesson Peru .Anglam rastunnanduku Kshaminchandi

billa chaitanya kumar said...

ThanQ, i am getting recollected after watching all these lessons.. :)

suresh ind said...

Balyopacharalu lesson lo bejjamahadevi maha sivuduni thana kodukuga bhavichi upacharalu Anni chestundi krushnudini kadu

Krushundu unna lesson name chaldularaginchuta anukunta