Sunday, September 04, 2011

తొమ్మిదో తరగతి నుంచి "స్వభాష" పాఠం:

15 comments:

Indian Minerva said...

వావ్!! ఈ పాఠం నాకు చాలా ఇష్టం. ఈయన దులిపెయ్యడం చాలా బావుంటుంది. తరువాత ఈ సాక్షి వ్యాసాలకోసం ప్రయత్నించానుగానీ దొరకలేదు. Thank you

ఆత్రేయ said...

@ వీజీ: మంచి పాఠం. మొన్ననే ఆంధ్ర రచయితల మహా సభలో చివరి రోజు మహా మహులు బుర్రా సుబ్రమణ్య శాస్త్రిగారు నటించగా చూసా ఈ వ్యాసం. జన్మ ధన్యమయింది.
@ ఇండియన్ మినెర్వా : పానుగంటి వారి "సాక్షి" వ్యాసాల సంచిక ప్రచురింప బడింది సుమారు 1100 పేజీలతో అభినందన పబ్లికేషన్స్ వారిచే 2006 ప్రచురించ బడింది. నేను మే 2009 లో కొన్నా విశాలాంధ్ర లో కానీ విజయవాడ లో అభినందన వారిని నేరుగా సంప్రదించండి. వెల 550 నన్ను ప్రయత్నించమంటే చూస్తా. నాకు మెయిల్ చెయ్యండి.

Madhu Latha said...

I remember this vyaasam so well all my life I have been following the words of this author and was proud of my language. Never used other language when and where I could talk in telugu. Love it that u posted this particular prose. Its my all time favorite
ఇంటింటా తెలుగు వెలుగులు వెలగాలని ఈ వెబ్ సైటు తయారుచేయబడినది.
teluguvaramandi.net

MOHAN THOMMANDRU said...

ఆత్రేయ గారు విజయవాడ విశాలాంధ్ర లో ఈ పుస్తకం దొరుకుతుందా?

MOHAN THOMMANDRU said...

ఆత్రేయ గారు విజయవాడ విశాలాంధ్ర లో ఈ పుస్తకం దొరుకుతుందా?

Anonymous said...

ఈ పాత పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో కొంచెం చెప్పగలరా?

V G said...

Hello Balajee, I got them at Santhanam bookstores in Nellore.

Anonymous said...

Please reupload this book in pdf or jpgs.

Picasa web was shutdown long ago.

Please share this again in google drive

V G said...

Fixed, thanks.

Anonymous said...

Please reupload this book it's getting error

Rakshith said...

Plz update the link , getting error

V G said...

Fixed.

Rakshith said...

Thanks man, u r best person

Rakshith said...

I request u to upload full textbook if possible with other textbooks , thank you

vikram_bhayya said...

ధన్యవాదములు. మళ్ళీ నా జీవితంలోని మంచి రోజులు గుర్తు చేశారు. స్వభాష పాఠం 'శుక్రవార వ్రతం'చేసే 'తామర కొలను' ఇంటాయనకు వంటబట్టించేదెవరు?